Sunday, September 6, 2020

Srirama Kirthana in Telugu-Little Bhakti Sri Rama Kirthana telugu free download


lord rama kirthana in telugu, thyagaraja songs on lord rama, telugu bhakti devotional songs free download
lord rama kirthana in telugu, thyagaraja songs on lord rama, telugu bhakti devotional songs free download, lord rama hd wallpapers, telugu bhakti songs pdf free download, lord rama hd wallpapers free download, \


శ్రీ రామ కీర్తన
రామ రామ యన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము //రామ//
అభినందనలందుకున్న కోతి మూక ధన్యము //2//
ఆశీస్సులు పొందినా aa పక్షి రాజు ధన్యము //2// //రామ//
రేగి పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము //2 //
నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము //2 // //రామ//
పాద ధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము //2//
వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము //2// //రామ//
మధురాతి మధురం రెండక్షరముల మంత్రము //2//
సత్య ధర్మ మూర్తిత్వము రాముని అవతారము   
రాముని అవతారము శ్రీ రాముని అవతారము //రామ// 


Post a Comment

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only